ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరము అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము సూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము వధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదము ఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో యుగయుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుముРух'ун Ичим' Долдурсун! Všechno, co mám لأنه هكذا Инмысь Атаймы Kam sa všetci ponáhľame Құдай сені тастамайды คืนนั้นหน้าหนาวเงียบเหงาวังเวง ạ̉nạ hw ạlrạʿy ạlṣạlḥ Öncesizlikten Sonsuzluğa Dek Mesih'im dirildi
Song not available - connect to internet to try again?