ఆలయంలో ప్రవేశించండి అందరు స్వాగతం - సుస్వాగతం యేసు నామంలో మీ బ్రతుకులో పాపమా, కలతలా మీ హృదయంలో బాధలా, కలతలా మీ హృదయంలో బాధలా, కన్నీళ్ళా, మీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసుకోసం దీక్ష స్వభావంతో త్యాగ స్వభావమై వెతికేవారికంతా కనబడు దీపమై యేసురాజు మాటలే వినుట ధన్యము వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును రారండి ఆనందం.... ఆనందం ..... హల్లేలూయా ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలియించాలని మాటలై పలికెదం మంచి మాటలే హృదయమంత యేసు ప్రభుని జీవమాటలే నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం.... ఆనంద.... హల్లేలూయాتعزيتي علم أبي Vieni nel cuor Je veux chanter O Dieu des grâces éternelles! لولا موت الصلب Ježíši, mám Tě rád Vďaka za Tvoj kríž Po takej ceste Immanuel Akwai Haske Yanzu Cikin Zuciyata
Song not available - connect to internet to try again?