ఆశీరవంబు ల్మామీద - వర్షింపజేయు మీశ యాశతో నమ్మియున్నాము - నీ సత్య వాగ్దత్తము ఇమ్మహి మీద - క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమవర్షంబున్ - క్రుమ్మరించుము దేవా ఓ దేవ పంపించవయ్యా - నీ దీవెన ధారాలాన్ మా దాహ మెల్లను బాపు - మాదుర్యమౌ వర్షమున్ మామీద కురియించు మీశ - ప్రే ప్రవాహంబులన్ సమస్త దేశంబుమీద - క్షామంబు పోనట్లుగన్ ఈనాడె వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడీ - సన్నుతిం బ్రార్థింతుముZa ręce bierz mnie Panie مين أحن منك Горько плакал великий могучий Христос Po Tebe túžim viac Miren Que Bueno ابتهاج فرح Бигзор раҳмати Худо 登山歌 Odpusť أمين أمين
Song not available - connect to internet to try again?