ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2) తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) // ఆశ్చర్యకరుడు // తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2) తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2) నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) // ఆశ్చర్యకరుడు // మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు మనకోసం సజీవుడై లేచినవాడతడు (2) తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2) తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) // ఆశ్చర్యకరుడు //wǒ men zài qī dài wèi bù xiǔ zhī guó Belgisiz Sing hallelujah سالام عیسانینگ راحاتلیغی O Berkati Kami КОЙ НЕ ЗНАЕ, ЧЕ ИСУС Е ЦАР Ce mult aştept aceea zi Научи меня жить Дуулах дуу минь зөвхөн
Song not available - connect to internet to try again?