ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) // ఆహా // యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) // ఆనందమే // మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) // ఆనందమే // తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) // ఆనందమే //tʿạla yạ yswʿ Hamıdan ucasan Sulle ali della lode قلوب الملوك Chwała Bogu Ojcu Благодаря Ти Ka Lura Алла сулары Béke és áldás Iso Sening soʻzingni
Song not available - connect to internet to try again?