ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి స్వల్పమైనదానికా పోరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) // ఇంతలోనే // బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా అంతరించిపోయెను భువినేలిన రాజులు (2) నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా // ఇంతలోనే // మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2) ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో // ఇంతలోనే //ناس كتير على اسمك Гел Кутсал Рух ạ̹yh hw ạlṣḥ Pójdź do Zbawcy Dumnezeu de noi se-ngrijeste La Tumba La Encerro يلا نحيي يسوع الملك - لينا حق نقوم Do cudnej pielgrzymujemy chwały Mon Dieu pourvoira à tous vos besoins خۇداغا تايانغان
Song not available - connect to internet to try again?