ఇది మట్టలాది వారం - ఇది మహ పర్వదినము ఇది మధురమైన దినము - ఇది మరపురాని దినము యోరూషలేము ప్రజలు స్వాగతంబిచ్చినారు జయోత్సహంబుతోను ఆహ్వానించి రేసున్ ¬సన్న పాడినారు బట్టను పరచినారు చిన్న గార్ధంబు తెచ్చి కూర్చుడ రిచ్చిరేసున్ యూదుల రాజు యేసు నీకు స్వాగతంబునుచు జేజేలు పలికినారు మారాజునీ వనుచు ఈత ఖర్జూర మట్టలు చేత పట్టి నిల్చి ప్రజలు హల్లెలూయ పాడినారు జయం జయం పల్కినారు మరి నీవును ఈ నాడు నీ రాజుగా యేసున్ ఆహ్వానించి చూడు సంతోష మబ్బు నీకుSenin Gibi Yok Люблю я землю її красу Кто знал кто мог подумать ALL TO CHRIST I OWE Ráno, celý den Севин дүнја ạ̉bdaⁿạ msẖ hạykwn ạlgẖd المسيح اليوم قام lm sẖʿb ạlmsyḥ إنت خلاصي
Song not available - connect to internet to try again?