ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (2) // ఇదిగో // పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం // ఇదిగో // నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము // ఇదిగో //Нжало Faithful Father Ты - моя жизнь smạwạt jdydẗ ТИЧАМ АЗ КЪМ ТЕБ بـر سلام مع سرور سۉيۉۉ ۔ بۇل جارىق كۉن، جارقىتات جۉزدۅردۉ Он привел меня в дом пира Quelqu'un frappe à votre porte Antes de encenderse las estrellas
Song not available - connect to internet to try again?