ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు అ.ప.:ఇశ్రాయేలు కాపరీ నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఘనులైన వారే గతియించగా - ధనమున్నవారే మరణించగా ఎన్నతగనివారమైన మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా కంటిరెప్పలా కాచి భద్రపరచియున్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు ఈ లోక యాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా ఎట్టి యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావు నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావుJeg har en skaper İstemiyom ben senden, Allahım I love Him Cuando las tinieblas oscurecen Na Ježiša, Kráľa svojho PRAISE HIS HOLY NAME In the Light Маҳбубам аз они ман аст 主应许我 tʿlyq 2
Song not available - connect to internet to try again?