ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు200 ఓ పాపి! యందు మున్గుము - పాపంబు పోవును యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్త మెప్పుడు - స్రవించు నాకుగా ఆయాట మన్గి దొంగయు - హా! శుద్ధుడాయెను నేనట్టి పాపి నిప్పుడు - నేనందు మున్గుదు నీ యొక్క పాప మట్టిదే - నిర్మూల మౌటకు రక్షంచు గొఱెపిల్ల! నీ-రక్తంబె చాలును నా నాదు రక్తమందున - నేనమ్మియుండినన్ నా దేవుని నిండు ప్రేమ నేనిందు జూచెదన్ నా యాయుష్కాల మంతట - నా సంతసంబదే నా క్రీస్తు యొక్క రొమ్మునన్- నా గాన మిద్దియేЯ иду по земной тропе yạ mlyk ạlbr Koru Beni Ey Tanrı Минули веселі хвилини Քո Շնորհքն է Պահողը Prin Isus am primit siguranţa شديتني ليك Mária, Matka bolestná Rab'be Geri Dönelim 90 Јаҥар
Song not available - connect to internet to try again?