ఈ దినం సధా - నా యేసుకే సొంతం నా నాధుని ప్రసన్నత - నా తోడ నడచును (2) రానున్న కాలము - కలత నివ్వదు (2) నా మంచికాపరి సధా - నన్ను నడుపును (2) ఎడారులు, లోయలు, ఎదురు నిలచినా ఎన్నడెవరు నడువని బాట అయినను (2) వెరవదెన్నడైనను నాదు హృదయము (2) గాయపడిన యేసుపాదం ముందు నడిచినే (2) IIఈ దినంII ప్రవాహంవలె శోధకుండు ఎదురువచ్చినా యుధ్ధకేక నా నోట యేసు నామమే (2) విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు (2) యెహోవా నిస్సియే నా విజయము (2)IIఈ దినంIISalvo soy, salvo soy KALVARY AH KA HRUAI Revive Us Again (chorus) Fermati un istante Beyan ediyoruz 他给我们穿上 主爱我的爱 شوفوا يا أولاد wǒ jiā zài tiān shàng Pourquoi donc attendre
Song not available - connect to internet to try again?