ఈ సాయం కాలమున - యేసు ప్రభో వేడెదము = నీ సుదయారస మొల్క - నిత్యంబు మము గావు చెడ్డ కలల్ రాకుండ - నడ్డగించుమి ప్రభో = బిడ్డలము రాత్రిలో - భీతి బాపుము తండ్రీ దుష్టుండౌ శోధకుని - ద్రొక్కుటకు బలమిమ్ము = భ్రష్టత్వమున మేము - పండకుండ గాపాడు నీ యేక పుత్రుండౌ - శ్రీ యేసు నామమున = సాయం ప్రార్థన లెల్ల - సరగ నాలించుమా జనక సుత శుద్ధాత్మ - ఘనదేవా స్తుతియింతుం = అనిశము జీవించి రా - జ్యంబు జేయు మామేన్mn kạn ṣgẖyraⁿạ Как олень спешит к воде Спасенье мое надежда моя اختبرتني يا الله Даңк улуу Теңирге Osmonu falakka sen nazar tashla 从今日起主必赐福与我们 Veď, Světlo, dál Ей Ефендимиз, Ей Яратан Гəлбим мəним, шадлан, севин
Song not available - connect to internet to try again?