ఈ స్తుతి నీకే మా యేసుదేవ - మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము - పరలోక దూతాళి స్తోత్రాలతోనే - మా స్తోత్రగానాలుగైకొనుమా జగతికి పునాది నీవనీ - మాలోని ఊపిరి నీవేనని మా పోషకుడవు నీవేనని - మా కాపరివి నీవేనని మా హృదయాలలో ఉండాలనీ-నీ సాక్షిగా మేము బ్రతకాలనీ మనసారా నీ దరి చేరగా - మా కెంతో సంతోషమాయెగా హల్లెలూయా స్తుతి మధురగీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా నీ మధుర ప్రేమను చాటాలని-నీ జీవబాటలో నడవాలనిNebeský Otče Душа моя парит عيناك لهيب نار Тобистону рафту тирамоҳ омад ربي إداني فرحة Слава Даятелю всех благ أطلق شعبي ليعبدوني గాఢాంధకారములో నేను తిరిగినను Юность живая горячая Благодарю
Song not available - connect to internet to try again?