ఉత్సాహ గానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును (2) హల్లెలూయ యెహోవ రాఫా హల్లెలూయ యెహోవ షమ్మా హల్లెలూయ యెహోవ ఈరే హల్లెలూయ యెహోవ షాలోమ్ (2) అమూల్యములైన వాగ్ధానములు అత్యధికముగా ఉన్నవి (2) వాటిని మనము నమ్మినయెడల దేవుని మహిమను ఆనుభవించెదము (2) // హల్లెలూయ // వాగ్ధాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన (2) జయించిన వారమై అర్హత పొంది నూతన యెరుషలేం ఆనుభవించెదము (2) // హల్లెలూయ //wú yuàn wú huǐ Půlnoční Preist Adonai ḥsn hw ạlḥmd ربي سبيت قلبي A Christmas Alleluia Викът на Царя 复兴 Tenk hvilken fryd at jeg eier เปรียบดังสายธาร
Song not available - connect to internet to try again?