ఉన్న పాటున వచ్చు-చున్నాను నీ పాద - సన్నిధిలో కో రక్షకా - యొన్న శక్యముగాని పాపము -లన్ని మోపుగ వీపుపైఁబడి-యున్న విదె నడలేక త్రోటిలు - చున్నవాఁడను నన్ను దయఁగను కారుణ్య నిధి యేసు - నా రక్షకా నీశ - రీర రకమతు చిందుట=భూరి దయతో నన్ను నీధరిఁ - జేర రమ్మని పిలుచుటయు ని- ష్కారణపు నీ ప్రేమ యిరి మరి - వేరే హేతువు లేదు నాయెడ మసి బొగ్గువలె నా మా-నస మెల్ల ఁగప్పెదో- ష సమూహములు మచ్చలై- అసిత మగు ప్రతి డాగు తుడువగు - గసుట ఁగడిగి పవిత్ర పరపను- నసువు లిడు నీ రక్తమే యని - మసల కిప్పుడు సిలువ నిదె గని వెలపట బహు యుద్ధ - ములు లోపటను భయము - కలిగె నెమ్మది దొలఁ గెను-పలు విదములగు సందియంబుల - వలన ఁబోరాటములచేనే - నలసి యిటునటు ఁగొట్టఁబడిదు - ర్భలుఁడనై గాయములతో నిదె కడు బీదవాఁడ నం-ధుఁడను దైర్భాగ్యుఁడను-జెడిపోయి పడియున్నాను - సుడివడిన నా మదికి స్వస్థతఁ - జెడిన కనులకు దృష్టి భాగ్యముఁ - ఉన్న బడయవలసిన వన్ని నీ చే- బడయుటకు నా యోడ యోఁడా యిదెYou are my healer qdws qdws Kendati Lawan Menyerbu ولد اليوم طفل sạỷl nʿmạk 他将收成赐给你 فرحان بيسوع فرحان Първа стъпка Parlaci Ով Տեր Հիսուս,Խաչվեցիր
Song not available - connect to internet to try again?