ఉన్నావు దేవా యుగయుగములు - ఉన్నవాడ నీవే తరతరములు ఉందునన్నావు సదాకాలము యుగ సమ ఆప్తి వరకు - మాతోడై నీడై మోషేకు తోడై ఉన్నవాడనీవే నీ జనుల నడిసంద్రాన నడిపించినావే అరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే ఆకాశమునుండి ఆహార మిచ్చితివే బండ చీల్చి దాహము తీర్చిన అండవైన దేవుడ నీవే సింహాల బోనులో దానియేలుతో ఆ అగ్నిగుండములో ఆబెద్నగోలతో ఐగుప్తునందున యేసేపుకు తోడై ఆశీర్వదించి అధిపతిగ చేసితివే శ్రమలలో నాతోడై వుందనన్నావే కన్నీటి లోయలో కష్టాల కడలిలో అద్దరికి చేర్చి నన్నాదు కొందువే నా కన్న తండ్రి వలే కన్నీరు తుడిచితివే నీ కంటి పాపలా కాపాడు దేవుడవే ఇమ్మానుయేలువై నీవు నాకున్నావేFaithful Father Rising up 눈을 들어 주를 보라 Кан дьокюлмеден баъшлама олмаз Prečo mlčíš Pane Nearness C'è di più 10000 Sәbәb Сəни танымыр инсан ки, тəк Сəн Хиласкарсан Кутсал Олан Гьоксел Бабамъз
Song not available - connect to internet to try again?