ఊహలకందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది ఊసులకందనిది నీ యూగం వివరింపజాలనిది నీ కొరకే నా త్యాగం మన కొరకే బలియాగం ఎంత ప్రేమయ్యా యేసు వింత ప్రేమయ్యా (2) ఎవరూ చూపని నీ ప్రేమ నాకై చూపిన నా దేవా ఎవరూ చేయని ఆ త్యాగం నాకై చేసిన నా ప్రభువా ఏమని వర్ణింతును ఏమని వివరింతును నీ గప్ప త్యాగాన్ని ఆ గొప్ప యాగాన్ని (2) నాలో మంచి లేదనియు తెలిసి తనయునిగా పిలచి ఎంచలేని మంచిని నాలో పెంచాలని యెంచి యాగమై బలియాగమై త్యాగమై ప్రాణ త్యాగమై నాకై మరణించిన యేసు నన్ను బ్రతికించినా (2)Jesus loves children, hallelujah شکر بهرام Karanlıktan Işığa ЯРАДАН АЛЛАХЪМ أنت تحبني تعظم الفرس وراكبه أمسك بوعده Rab, Muhtacım يا ربنا يسوع Ey Bütün Yorgunlar, Yükleri Ağır Olanlar!
Song not available - connect to internet to try again?