ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను (2) నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2) తరియించు వరమే దొరికెను (2) // ఊహించ // నా మనసు వేదనలో - నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో - తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను (2) అనాథయిన నను వెదకెను ప్రధానులలో ఉంచెను (2) // ఊహించ // నీ మరణ వేదనలో - నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో - అనురాగ బోధలతో నా హృదయమే కరిగెను (2) ఇది నీ ప్రేమకే సాధ్యము వివరించుట నాకసాధ్యము (2) // ఊహించ //La ley del Señor es perfecta ИСУС МОЩЕН БОГ Himak nitak fehna hoka Dame fe, mi Señor lsh btqblnạ Ry Jeso o ! ry Jeso o ! ḥwln ʿyny rby̱ ʿlmny ạ̉ntẓrk - mwsyqy̱ ạlʿạlm ybny wyzrʿ - sạtr Rəbbimiz Allahımız
Song not available - connect to internet to try again?