ఊహించలేని మేలులతో నింపినా నా యేసయ్యా నీకే నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ (2) // ఊహించలేని // మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ (2) // ఊహించలేని // నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు (2) నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) // ఊహించలేని //Janji Yang Manis Көктөн келип, Ал колун берди Та Өөрөө иржээ yạ sydy ạ̉nt ạlḥbyb مجدًا لك يسا ٴتاڭىرىم، بارلىق ٴومىرىم ฉันกระหายพระองค์ ạnt qạdr Ҳудованднинг Руҳи Глаза цвета неба
Song not available - connect to internet to try again?