ఊహించలేని మేలులతో నింపినా -నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యములను-వివరించ తరమా నిమేలులన్ మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణపాత్రనిచ్చిన నిన్ను స్తుతియింతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా - స్తుతియింతును నీ నామము నీ దీనస్తితిని నీవు మార్చినావు...నా జీవితానికి విలువ నిచ్చినావు... నీ కృపతో నన్ను ఆదరించినావు-నీ సన్నిధిని నాకు తోడునిచ్చినావు నా ప్రాణమా నా అంతరంగమా-యోహావా కార్యములను సన్నుతించుమా యేసయ్య చేసిన ఉపకార్యములలో-దేనినీ నివూ మరువకుమాKüçücükken, büyükken Láskavý Otče náš Te doy gloria Raccontami Pribeag azi prin lumea de chin şi dureri เหตุไรท่านท้อถอยใจเศร้าหมองหรือ Свобода Царствует Peace, bring it all to peace The storms surrounding me Goynu bakala Buxacux ạ̉ḥmr ạ̉ṣfr lymwny
Song not available - connect to internet to try again?