ఎంతటి వాడను నేను ఏసయ్య కొంతైనా యోగ్యుడను కానయ్యా ఇంతగ నను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవీవే హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు ప్రాణమును నీ సర్వమును నాకొరకై అర్పించినావు నిను వెంబడించువారిని - నిజముగ సేవించువారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని ఎంతో ఘనపరచెదవు - ఆశీర్వదించెదవు శత్రువులకంటె ఎత్తుగా అతని తలను పైకెత్తదవుЯ хочу увидеть город в вышине En El principio ạ̉nạ ạldẖy ạ̉ḥznt qlbk كما تشتاق الايل Агнус Деи dāng zāi nán yuè lái yuè duō Efa namangy ny olony موسيقى انت غيرت الظروف Еке Исада
Song not available - connect to internet to try again?