ఎక్కరా ఓరన్నా రక్షణ పడవ - చక్కగా మోక్షానికి చేర్చేటి నావ తండ్రియైన దేవుడు నిర్మించినాడురా యేసుక్రీస్తు దేహాన్ని మలిచి కట్టినాడురా పరశుద్ధ రక్తంతో సిద్ధమైన పడవరా దర్చిచేర్చగలిగిన ఏకైక నావరా ఎందరెక్కినా దానిలో చోటుంటుందిరా అందరిని ప్రేమతో రమ్మంటుందిరా నిత్యజీవాన్నిచ్చే నిజమైన పడవరా సత్యమైన మార్గాన సాగేటి నావరా శాపాలు పాపాలు దానిలోకి చేరవురా చావు భయమే అందు మరి ఉండబోదురా శిక్ష నుండి తప్పించే మహిమగల పడవరా అక్షయ భాగ్యమిచ్చే అనురాగ నావరాyạlạ nḥyy̱ yswʿ ạlmlk Ry Jeso Masoandronay o! lạ tkẖf Утро We bow down Ny ran'ny Zanakondry latsaka Allahın Oğlu İsa Göylərdən yerə endi สรรพสิ่งเป็นได้ خۇدا ياخشى ДЕН СЛЕД ДЕН
Song not available - connect to internet to try again?