ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్ధన ఆలకించుమా నీ తోడు లేక నీ ప్రేమలేక ఇలలోనా ఏ ప్రాణి నిలువలేదు - అడవిపువ్వులే నీ ప్రేమ పొందగా నా ఇంటి దీపం నీవేయని తెలిసి నా హృదయం నీ కొరకు పదిల పరచితి ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా ఆపదలు నన్ను వెన్నటియున్న నా కాపారి నీవై నన్ను ఆదుకొంటివి- లోకమంతయు నన్ను విడచిన నీనుండి పేరు చేయవు ప్రభువాLáska Tvá přijď k nám ạlmsyḥ qạm جايز اكون مش شايف نورك Всем сердцем моим всей душой QÜVVƏTİM ZƏİFLİKDƏDİR Oh Cristo, mi deseo a ti Fidyem Ödendi حبيبى فتى Где ты прекрасная чистая ясная Teşekkürler olsun
Song not available - connect to internet to try again?