ఎన్నో వున్నా ఏమనుకున్నా నీవేచాలని అనుకున్నాను రావా యేసయ్యా మముకొనరావా యేసయ్య ఆపదలోనా ఆశ్రయమైన దేవుడు నీవయ్యా నా కోసం మరణించిన రాజువు నీవయ్యా పొంచివున్న పగవారిని అణచివేయుము శత్రువుల చేతినుండి మమ్ము కాయము మహాదేవుడా మహిమోన్నతుడా అరణ్యములో ఓంటరిగా పడియున్నాను నా శ్రమలో నేను నీకు మొరపెట్టితిని నా మతియే సరి లేక తిరుగుచున్నది కరుణ చూపయా మమ్ము కనికరించయ్యా నెమ్మదితో ని సన్నిధి చేరుకుందునుМуха ạ̉by ḍllt Наш Спаситель воскрес Անդադար Պիտի Մեծարեմ Dans ta présence أنت الرب ملك En el dulce porvenir ساعا سۉيلۅگۅن قۇدايدان Jésus, Sauveur, que je t'aime S rannou hviezdou
Song not available - connect to internet to try again?