ఎలా ఉండగను నీ ప్రేమ లేకుండా - ఎలా ఉండగను నీ శాంతి లేకుండా ఎలా నడువగను - ఎలా బ్రతుకగను నీ తోడు నీడ లేకుండా నీ ప్రేమ వర్ణించ లేనిది నీ ప్రేమ వివరించ లేనిది నీ ప్రేమ మరచి పోలేనిది నీ ప్రేమ విడిచి లేనిది /ఎలా ఉండగను 1: శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు విడువక ఎడబాయక తోడున్నావు సర్వకాము నాతో వున్నావు నీ ప్రేమ శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు విడువక ఎడబాయక తోడున్నావు సర్వకాము నాతో వున్నావు నీ ప్రేమ 3:పాపిని నన్ను ప్రేమించావు నా కొరకు నీ ప్రాణమిచ్చావు రక్తము చిందించి విమోచించావు నీ సొత్తుగ నన్ను చేసుకున్నావు నీ ప్రేమУченье سۉيۉپ سەنى، تەڭىر Qandaı tamasha Áke úıinde Vstaň, ľud Boží, vstaň Gizlət məni زي ما أرسلني الآب Keşke Gökleri Yarıp İnsen Oh Señor, nos amas tanto Nous venons dans ta maison НИЙ СМЕ В ТВОЯ СВЯТИ ДОМ
Song not available - connect to internet to try again?