ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో (2) // ఎవరికి // ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు (2) // ఎవరికి // ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) // ఎవరికి // మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు (2) // ఎవరికి //lyrtfʿ kl gẖṭạʾ yạ yswʿ rby mnqdẖy ạlḥbyb ЕЙ ВЪЗКРЪСНА БОЖИЙ СИН Да Цябе прыходжу kl ạ̉rḍ nạsẖfẗ أما أنا Есть светлый город мир иной Noi predichiamo Cristo أمام عرشك نشدوا Se il mio popolo
Song not available - connect to internet to try again?