ఎవరున్నారని ఎపుడుంటారని చితికిన బతుకున ఆశ్రయమెవరని // 2 // నీవె లేకపోతే నేనైమైయుందునో దేవా // 2 // ఉన్నావు మాకై ఇమ్మానుయేుగా - ఉంటావు తోడై యెహోవా షమ్మాగా ఎవరున్నారని 1 : ఆశు అడుగంటి వేసారిన బ్రతుకుకు ఆత్మీయత కరువై అమటించు వారికి // 2 // ఉన్నదా ఆశు తీర్చు తీరం ఉన్నదా ఆత్మీయతకు నియం నీవె లేకపోతే 2 : తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇ దూరమై తనయుకే భారమై బ్రతుకు గడుపు వారికి // 2 // ఉన్నదా అనాధకు సహాయం ఉన్నదా అభాగ్యుకాశ్రయం నీవె లేకపోతే主求你怜悯我 A nap bíborban áll Święty, święty, święty Hudaýy küýsäp Gdy cię troska zacznie gnieść Un cuore in strada Ramai cu noi caci soarele a coborat Pi̱ki ma Pi̱ki ma! يا رب قلبك حان jiāng lái yǒu yé xī de gēn
Song not available - connect to internet to try again?