ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా నేను కోరుకోకుండా నాకోసము తనకు తాను చేసినాడు సిలువయాగము అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా జతనుకోరువారు దొరకరు ఎంత వెదకినా నీచుడనని చూడకుండా నాకోసము మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా ఏమి దాచుకోకుండా నాకోసము ఉన్నందతా ఇచ్చినాడు ఏమి త్యాగముElohim ṣwth ạlḥlw Жараткан жерди да Рəбб истəр ки, һəр биримиз Stará zvěst Nous t'adorons نحن واثقون بأن لنا طريقاً Gesù ama i bimbi come me e te myn ạ̉ḥn mnk lmạdẖạ nḥn fqrạʾ wạ̹lhnạ gẖny
Song not available - connect to internet to try again?