ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో ఆ నా గతం ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా ఆ నా గతం నన్ను ప్రేమించినా నాకై మరణించినా నన్ను విడిపించినా యేసుకే... (2) ప్రభుయేసు నీకే స్వాగతం మారిపోయేగా ఆ నా గతం (2) ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని (2) పనికిరాని వాడనని పైకి అసలే రాలేనని పదిమంది ననుచూసి గేలి చేయువేళ. ఆ. ఆ.. పనికొచ్చే పాత్రగా నను చేసినా పరిశుద్ధునిగా నను మార్చినా యేసయ్యానీకే స్తోత్రము మెస్సయ్యానీకే స్తోత్రము (2) అందచందాలు లేవని చదువు సంధ్యలే అబ్బని (2) తెలివి తక్కువ వాడనని లోక జ్ఞానమే లేదని పదిమంది నను చూసి గేలి చేయువేళ. ఆ..ఆ.. పరిశుద్ధాత్మతో నను నింపినా సిలువ సాక్షిగా నను మార్చినా యేసయ్యానీకే స్తోత్రము మెస్సయ్యానీకే స్తోత్రము (2)Тобою живу La-acele ţărmuri dincolo de râu tlj tlj Dank sei dir Магтан дуул Curand Domnul slavei va reveni 크신 주께 Dancing on the grave Czego chcesz od nas 唱哈利路亚
Song not available - connect to internet to try again?