ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో నేరములెంచని వాడా -నాదు నజరేయుడా తీరము దాటిన వాడా - నాదు గలలీయుడా నా ప్రాణ నాదుండా - నీదు ప్రాణమిచ్చితివి (2) నేను నీ వాడనో యేసువా వెదకి నను యిల చేరితివి - వెంబడించగ పిలిచితివి రోత బ్రతుకును మార్చితివి - నీదు సుతునిగ జేసితివి IIనా ప్రాణII మహిమ నగరిని విడిచితివి - మంటి దేహము దాల్చితివి సకల సంపద విడిచితివి - సేవకునిగా మారితివి IIనా ప్రాణII ఇంత ప్రేమకు కారణము - ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమ - సన్నుతించుచు సాగెదనుIIనా ప్రాణIIБлиже nǎ lǐ yǒu zhēn píng ān Yo Rabbim kel ạ̹ny ạ̉ḥẓy̱ كما أنا وليس لي عذر O, gdzie żeńcy są, aby zebrać już Оставить землю Jezisovi svoj zivot daj Твой огонь Degno
Song not available - connect to internet to try again?