ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో నేరములెంచనివాడా - నాదు నజరేయుడా తీరము దాటినవాడా - నాదు గలలీయుడా అ.ప: నా ప్రాణనాధుండా - నీదు ప్రాణమిచ్చితివి నేను నీవాడనో యేసువా వెదకి నను ఇల చేరితివి - వెంబడింపగ పిలిచితివి రోత బ్రతుకును మార్చితివి-నీదు సుతునిగా చేసితివి మహిమ నగరిని వీడితివి - మంటి దేహము దాల్చితివి సకల సంపద విడచితివి - సేవకునిగా మారితివి ఇంత ప్రేమకు కారణము - ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమా - సన్నుతించుచు పాడెదనుyuē sè de gù shì ذخائر الظلمة تهب لنا O, wpuść do głębi duszy Hey Jack Таъриф кунед, дӯстон ạ̉nạ mṭmn wạnạ wyạh kl ạlsẖʿb Svatý, svatý, svatý Азат қилдиң Ийса, Сен миримлйсең
Song not available - connect to internet to try again?