ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో నేరములెంచనివాడా - నాదు నజరేయుడా తీరము దాటినవాడా - నాదు గలలీయుడా అ.ప: నా ప్రాణనాధుండా - నీదు ప్రాణమిచ్చితివి నేను నీవాడనో యేసువా వెదకి నను ఇల చేరితివి - వెంబడింపగ పిలిచితివి రోత బ్రతుకును మార్చితివి-నీదు సుతునిగా చేసితివి // నా ప్రాణ // మహిమ నగరిని వీడితివి - మంటి దేహము దాల్చితివి సకల సంపద విడచితివి - సేవకునిగా మారితివి // నా ప్రాణ // ఇంత ప్రేమకు కారణము - ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమా - సన్నుతించుచు పాడెదను // నా ప్రాణ //Граждане неба небо для вас ЗЕМЯТА СЕ ТРЕСЕ Я до Тебе очі підіймаю Детские года Pane, daruj mi pravú vieru Kasihanilah Kami اتىڭ داڭقتۇۇ ۇلۇۇ تەڭىرىم ملك الملوك، سيد الأسياد Allahım da bana V mojej duši žiari svetla lúč
Song not available - connect to internet to try again?