ఏది నీ జీవితా ఆ గమ్యము ఏది నీ జీవితా అంతము యేసును ఎరుగుటయే జీవము యేసులో ఎదుగుటయే నిత్యము గడచిన జీవిత అపసృతులన్ని గురుతేనా ఓమనసా ఎందుకు నీకి అపజయము అందుకో యేసులో ఘన విజయం యేరిగితి జీవిత విలువలను ఎరిగితిని యేసుని చెంతకు కడిగేను పాప హృదయమును కలిగెను రక్షణ ఆనందం అదే నా జీవిత గమ్యము అదే నా జీవితానందముБог Всемогущий нашел меня ДУХЪТ НА ГОСПОДА Е ТУК Огненные колесницы الفترة الرابعة - Onething 2010 Полнота In segreto Lord, Dismiss Us With Thy Blessing Alqışlaram mən Səni Muoviti Сердца глаза мне открой
Song not available - connect to internet to try again?