ఏమి తెచ్చి నిను దర్శింతునయా ఏ రీతిగా నిను పూజింతునయా వినయముగా నీ సన్నిధి మ్రొక్కి స్తుతియాగము చేతునయా వెండి బంగారములు నీవే గదా కొండపైని పశువులు నీ వశమే గదా విరిగిన మనస్సు నలిగిన హృదయం నీవు కోరిన దూపమాయ ప్రథమ ఫలములు నీ సేవకీయనా దహన బలుల నైవేద్యమీయనా సజీవయాగముగా దేహమర్పించుట నీదు దృష్టికి యుక్తమయా మంచి తైలముతో అభిషేకించనా ఎంచి కానుకలిచ్చి భజయించనా న్యాయముగా నడచుట కనికరము చూపుట నీకిష్టమైన యాగమయాDies ist der Tag All My Life Salmo 46 NA NGAIHCHIATNAK JESUH NIH A HNGALH Jesteś Panem wszechświata Více než svět je Pán Ježíš Твоя любовь - Господь Ty si mojou záchranou Hay un Redentor nḥn qdysyk ṭrạ
Song not available - connect to internet to try again?