ఏమి తెచ్చి నిను దర్శింతునయా ఏ రీతిగా నిను పూజింతునయా వినయముగా నీ సన్నిధి మ్రొక్కి స్తుతియాగము చేతునయా వెండి బంగారములు నీవే గదా కొండపైని పశువులు నీ వశమే గదా విరిగిన మనస్సు నలిగిన హృదయం నీవు కోరిన దూపమాయ // ఏమి // ప్రథమ ఫలములు నీ సేవకీయనా దహన బలుల నైవేద్యమీయనా సజీవయాగముగా దేహమర్పించుట నీదు దృష్టికి యుక్తమయా // ఏమి // మంచి తైలముతో అభిషేకించనా ఎంచి కానుకలిచ్చి భజయించనా న్యాయముగా నడచుట కనికరము చూపుట నీకిష్టమైన యాగమయా // ఏమి //보라 새 일을 행하시리니 rạḥ nkwn yạrb lạ twbkẖny Ела, нека да хвалим Бога Менин жаным, бүт жүрөгүм Ew Xudayê Me ye Верим мы Hukdampa Lalna Gam Сенга тиз чўкаман Ыйса Теңир баалайм Сени
Song not available - connect to internet to try again?