ఒంటరివి కావు ఏనాడు నీవు నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2) ఆలకించవా ఆలోచించావా ఆనందించవా (2) // ఒంటరివి // వెలివేసారని చింతపడకుమా ఎవరూ లేరని కృంగిపోకుమా ఒంటరితనమున మదనపడకుమా మంచి దేవుడు తోడుండగా (2) ఆత్మహత్యలు వలదు ఆత్మ ఆహుతి వలదు (2) // ఆలకించవా // బలము లేదని భంగపడకుమా బలహీనుడనని బాధపడకుమా ఓటమి చూచి వ్యసనపడకుమా బలమైన దేవుడు తోడుండగా (2) నిరాశ నిస్పృహ వద్దు సాగిపోవుటే ముద్దు (2) // ఆలకించవా //Bože, čos Na věky zřít tvou tvář Biz Xilaskarı tapmışıq Доброго дня Ісус Ты Царь Nimeni nu e ca Tine Яңы йыл سلامك فاق العقول Track 6 Svätá Kniha, pravdy zdroj
Song not available - connect to internet to try again?