ఒక క్షణమైన నిను వీడినా నేనే మౌదునో తెలియదయ్యా (2) ప్రభు నీతోడు నీ నీడలో నేనిలా బ్రతుకు చున్నానయ్యా (2) // ఒక // అపవాది శోధనలు నను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా (2) ఆశ్రయమైన నీ నీడలో నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) // ఒక // కునకక ఎన్నడు నిద్రించక నీ కనుపాపలో కాపాడువాడవు (2) కాపరివైన నీ మందలో నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) // ఒక //Өмірім Сенде Ием Потекла вода mjdaⁿạ lk قانداي باقىت، قۇدايدىڭ قولىندامىن Жұлдыздар жарқырап жанғанда مع ملاك الله جند 送给你在主里的父母 Иегова Ире все усмотрит MO PUAI HLA Bóg jest z nami
Song not available - connect to internet to try again?