ఒకని తల్లి ఆదరించునట్లు నను ఆదరించిన నా దేవుడు (2) హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా (2) // ఒకని // ఒకసారి నేను నీ మందనుండి నే తప్పిపోయిన వేళ (2) నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2) నీ చంకపెట్టితివా యేసయ్యా (2) // ఒకని // నీ సన్నిధినుండి నే దూరమవగా చిక్కాను దొంగ చేతిలోన (2) నను దోచిపోగా నను దాటిపోగా (2) బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2) // ఒకని //Ach, zostaň, Kriste, s nami Прими с любовью испытания Sığınağımsın İsa Любовта е по-добра ạ̉nt ṣkẖrty 有一位朋友 يومين قليلين Сен Гўзалсан ва Буюк nǐ zhǔn bèi hǎo le ma Sen Rabbimsin
Song not available - connect to internet to try again?