ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా నిను ప్రేమించేవారొకరున్నారనే వాస్తవం తెలియునా నిను రక్షించువాడు యేసయ్యేననే సత్యం తెలియునా నీవు నమ్మినవారే మోసంతో నీ గుండెనే చీల్చినా నీ స్వంతజనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చినా ఊహించనివి జరిగినా - అవమానం మిగిలినా నిను ఓదార్చేవారొకరున్నారనే వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా // ఓ // నీ కష్టార్జితము అన్యాయము చేయువారికే దక్కినా నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా ఉద్యోగమే ఊడినా - వ్యాపారంలో ఓడినా నిను ఓదార్చేవారొకరున్నారనే వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా // ఓ //永住神的殿 Panie, otwórz usta moje Haleluja, ať zní ze všech úst Քո Մեծությունը ข้าได้ยินเสียงกองทัพของพระเจ้า ạlmsyḥ ạlywm qạm Jezus woła ciebie, duszo Here I Am, Lord Ще стана по-бял от снега Con mis labios y mi vida
Song not available - connect to internet to try again?