ఓ ప్రేమ జీవి నీదు ప్రియుని ఎరిగియుంటివా నీ ప్రియుడు దవళ వర్ణుడు రత్న వర్ణుడు సన్నటి నార వస్త్రముల్ సంపగి నూనెవాసనల్ 10,000 మందిలో నా ప్రియుని గుర్తిపజేయును అపరంజి వంటి శిరమును నీలాలవంటి కేసముల్ ఉంగరములా ఉన్నవి అతని ముంగురుల్ పాలతో కడిగిన రీతిగా-రతనాల తాచిన తీరుగా గువ్వల వలె వున్నవి అతని కన్నులుВесна в моё сердце стучит, и дверь открыть мне велит. Ты - мой Господь ไม่มีสิ่งใดเกินพระเยซู Nuestros corazones insaciables son جاشوودو باسىپ بۇلعانىچ جولدۇ mstnyk Am gasit în Domnul fericirea Celebra il Re Это любовь Azi e zi mare
Song not available - connect to internet to try again?