ఓ యేసు నీ ప్రేమ - ఎంతో మహానీయము ఆకాశతార పర్వత - సముద్రములకన్న గొప్పది అగమ్య ఆనందమే - హృదయము నిండెను ప్రభు నీ కార్యములు - గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు సంకట సమయములో - సాగలేకున్నాను దయచూపు నా మీద - అని నేను మొర్రపెట్టగా వింటినంటివి నా మొరకు ముందె తోడనుందునంటివి మరణాంధకారపు - లోయనే సంచరించిన నిరంతరమేసు - నాదు కాపరియై కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువుạ̹nt msẖ lldẖkryạt sẖdẖrẗ 6 Where faith costs the most Sláva a česť jwạyạ ḥbk In ogni passo Otče, Ťa chválim 오직 주의 사랑에 매여 THE LOVE OF GOD МОЯТ БОГ ЦАРУВА
Song not available - connect to internet to try again?