ఓ సద్భాక్తులారా - లోక రక్షకుండు బెత్లేహేమందు నేడు జన్మించెన్ రాజాధి రాజు - ప్రభువైన యేసు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో సర్వేశ్వరుండు - నర రూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ మానవ జన్మ - మెత్తిన శ్రీ యేసూ నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము ఓ దూతలారా - ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసున్ స్తుతించుడి పరాత్పరుండా - నీకు స్తోత్రమంచు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో యేసు ధ్యానించి - నీ పవిత్ర జన్మ ఈ వేల స్తోత్రము నర్పింతుము అనాది వాక్య - మాయే నర రూప నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతోللمنتهى أحببتني Oh cruz, sangrienta cruz Агнец и Лев Głowo Kościoła, Zbawco nasz ṣbr ạ̉ywb يسوع إنت حبيبي yạ sydy̱ lmạ ạ̉ry̱ njwmk - mwsyqy Рўҳимиз бўшашмасин дустлар Ариун Эзэн Та бол Anhelando amor perfecto
Song not available - connect to internet to try again?