కనులున్న కానలేని - చెవులున్న వినలేని మనసున్న మతిలేని - స్థితియున్న గతిలేని వాడను యేసయ్యా - ఓడిపోయిన వాడను అన్నీవున్న ఏమిలేని - అందరు ఉన్న ఏకాకిని దారివున్నా కానరాని - చెంతనున్న చేరలేని యేసయ్యా .. నన్ను విడువకయ్యా దిక్కులేని వాడను వాడను యేసయ్యా - చెదరిపోయిన గూడును భాషలున్న భావములేని - ఆత్మవున్న అవివేకిని భక్తివున్న శక్తిలేని - ప్రార్థనవున్నా ప్రేమలేని యేసయ్యా... నన్ను కరుణించుమా ఫలములేనివాడను వాసిని యేసయ్యా - పేరుకు మాత్రమే విశ్వాసిని బోధవున్నా బ్రతుకులేని - పిలుపువున్న ప్రయాస పడని సేవవున్నా సాక్ష్యము లేని - సంఘమున్న ఆత్మలు లేని యేసయ్యా ... నన్ను నింపుమయ్యా ఆత్మలేని వాడను పాదిరిని యేసయ్యా - మాదిరే లేని కాపరినిMária, jó anyánk Любить Кто ж постиг это слово святое EC-NS Isus čuva me (He Will Hold Me Fast) Крила Юрак Сенга зор Kto je Pánom džungle Let's Be True to Jesus Beni Benden Daha İyi Tanıyan Rabbim Szívem csendben az Úrra figyel Ангел мой
Song not available - connect to internet to try again?