కన్నీటి బాధను విడుచుచున్న నీ సన్నిధిలో సరియైన త్రోవలోకి నడిపించుము నన్ను సరియైన త్రోవలోకి నడిపించుము ఏమి చేయను ఏలా చేయను తెలియకనే కన్నీటిలో జీవిస్తున్నాను (2) నీ సన్నిధి చూపి నడిపించు నాప్రభు నీ పాదములందు ఉండును నాదేవా // కన్నీటి // విన్నవించలేను నిన్ను స్తుతించలేను కట్టబడి చెరసాలలో వున్నాను నా శ్రమలను తీర్చుము నా దేవా ప్రతి సమయములో నీ కృపలో జీవింతునయ్య // కన్నీటి // జారిపోయాను మనస్సు పగిలియున్నాను శాంతి విడిచి కృంగి నలిగి యున్నాను నా హస్తము పట్టి లేవనెత్తు యేసయ్య నీ కరుణ చూపి నడిపించు ప్రేమమయ్యా // కన్నీటి //我别无所求 I Prophesy Ben Layık Değildim, Rab Senin Sevgine sẖʿb ạlmsyḥ yrnm Pane dní a pane nocí Сегодня день спасенья день Çok çeki çekti, çok çeki çekti, Rabbimiz küçük yaştan قايسى جول مەنەن بارام؟ Vezi cum zbor se duce timpul Ka Ngai Ie Kumsawt Gam
Song not available - connect to internet to try again?