కన్నీటి లోయలలో - నేనెంతో కృంగిననూ కన్నీరు చూచువాడు - కార్యము జరిగించును (2) నీ మనసు కదలకుండా - నీ మనసు కృంగకుండా నీతోనే ఎల్లప్పుడూ - నేనుందున్ అంతం వరకు (2) // కన్నీటి // చీకటి బాటయైనా - భయంకర శోధన కలువున్ ఆ వేళలో - సిలువ నీడ నీకై (2) // నీ మనసు // ఎర్ర సముద్ర తీరం - మొర్రలిడిన్ తన దాసులు గుండెల్లో దాగి ఉన్న - గొప్ప బాధ తొలగెన్ (2) // నీ మనసు // ఎంత కాలం వేచి ఉండాలి - నాథా నీ రాకడకై శ్రమలు తీరుటకు - ఎంతో కాలం లేదు (2) // నీ మనసు //Yaşayan Suların Beni Yıkasın Göyü və Yeri yaradan Rəbdir بمراحم الرب أغني shú wǒ de jià zhí jí guì Hay felicidad en tu corazón Ха бу Сен! شفاء ومجد وحرية Jezu drahý, Pane múj Жараткан берген сүйүү When Tears Fall
Song not available - connect to internet to try again?