కన్నీరే మనిషిని బాధిస్తుంది ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది (2) కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది (2) // కన్నీరే // కన్నీరే మరియను బాధించింది ఆ కన్నీరే మరణము గెలిపించింది (2) కన్నీరే కాదనుకుంటే లాజరు తిరిగి బ్రతికేనా (2) కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించేనా (2) // కన్నీరే // కన్నీరే హన్నాను బాధించింది ఆ కన్నీరే కుమారుని దయచేసింది (2) కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించేనా (2) కన్నీరే వలదనుకుంటే దేవుని కృపను గాంచేనా (2) // కన్నీరే //عظموا الرب معي وداع للحزن АГАРУ ТЫН, КЫЧЫРАДЫС СЕНИ llrb rnmwạ Manisnya Nama Penebus Alǵıslar bolsın! พันธกิจ Осанна Օ, Ալելույա Potrzebnyś mi, o Panie mój
Song not available - connect to internet to try again?