కమ్మని బహుకమ్మని - చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని - యేసు నీ ప్రేమామృతం (2) జుంటె తేనె కన్న మధురం - సర్వ జనులకు సుకృతం (2) యేసు నీ ప్రేమామృతం (2) // కమ్మని // ఆశ చూపెను ఈ లోకం - మలినమాయెను నా జీవితం యేసూ నీదు ప్రేమ - దయ చూపెను ఈ దీనురాలి పైన (2) వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2) కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2) // కమ్మని // నా కురులతో పరిమళమ్ములతో - చేసెద నీదు పాద సేవ నా గుండె గుడిలో కొలువైయున్న - నీకు చేసెద నేను మధుర సేవ (2) ఆరాధింతును నిన్ను అనుదినము (2) జీవింతును నీకై అనుక్షణము (2) // కమ్మని //Verso di te Նրա Հետ Կգնամ أورشليم في السما Баарынан кымбатсың, жакыным, сырдашым Sen Benimsin, Ben Seninim Ty mojou silou si (Dôverujem Ti) Dicsőség БЫЙАН СЕГЕ , ИИСУС Vzývám a slavím Tvé jméno Пара Пул
Song not available - connect to internet to try again?