కరుణలేని లోకంలో - కఠినమాయె మనస్సులు కరణచూపు వారు లేరు - కన్నీళ్ళే నాతోడు కరుణించరావా - కరుణామయుడా కృపను చూపిబ్రోవు -నా దైవమా నా ప్రాణానికి ప్రాణమా - నా గానమా నా గానానికి గమనము - నీవే సుమా కారు చీకటాయె లోకము - కలత చెందె నాదు హృదయము నా ప్రాణానికి ప్రాణమా - నా గానమా నా గానానికి గమనము - నీవేసుమా ఎదురు ఈదలేక లోకమున్ - బెదురుచుండె నాదు క్రైస్తవ్యం వదరుచుండ లోకజ్ఞానము - అదరుచుండు నా జీవనము నా ప్రాణానికి ప్రాణమా - నా గానమా నా గానానికి గమనము - నీవేసుమాТаулу халкъым bṣwt ạlạ̹njyl Per sempre Božia milosť nezmerná je Terbitlah Bintang Timur Forgiven LILIES Вот ворота пред тобою Samotny szedłem drogą swą يا مريم يا أم الله
Song not available - connect to internet to try again?