కరుణించే నావాడు - కనుపాపలా కాపాడు కునుకేయడు ఏనాడు యేసు నా పక్షమున తానున్నాడు - నేనే నీ తోడున్నాడు నాతో వస్తున్నాడు - క్షేమా ఇస్తున్నాడు అ.ప.:నేనెందుకు భయపడవలెను సామాన్యునివలెను పోరాటము చేయకుండనే ఏ ఖడ్గము దూయకుండనే తరమువారు పారిపోలేదా ఊరక నిలిచిన చాలును - జరుగును రక్షణకార్యము బలపరచే యేసుమాటలో ఆదరించబడుతున్నాను బూరలను ఊదినంతనే ఆర్భాటం చేసినంతనే కోటగోడ కూలిపోలేదా నమ్మిక ఉంచిన చాలును - తొలగును ప్రతి ఆటంకము స్థిరపరచే యేసు చేతిలో భద్రపరచబడియున్నాను.จะเป็นดั่งแสง Нежная песня Frappe des mains Ол Таңры İsa Hükmediyorsun Ти Святий Бог yḥmdk ạlsẖʿwb Ісус, Ісус, Бог сьвяты Verso di te ạ̉mạ ạ̉nt yạ rby
Song not available - connect to internet to try again?