కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?(2) నీవు నాకుండగా - నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2 సకలము -3 సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద నిత్యమూ కదలని - సీయోను కొండపై -2 యేసయ్యా -3 యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెదأرفعك يا إلهي الملك 一起完成大使命 Nerelerde ben gezmişim Mám silného Kráľa Nech sa prebudí Vládca O, mów mi, mów o Jezusie О Боже Боже дай мне силы Stvoř ve mně srdce čisté ʿẓym ạ̉nt
Song not available - connect to internet to try again?